archive#vanavasi kalyan ashram #waqf bill #central govt

News

గిరిజనుల భూములను కాపాడినందుకు కేంద్రానికి ధన్యవాదాలు : వనవాసీ కల్యాణాశ్రమం

వక్ఫ్ సవరణ బిల్లులో గిరిజనుల భూమిని వక్ఫ్ పరిధిలోకి రాకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యను వనవాసీ కల్యాణాశ్రమం స్వాగతించింది. మేరకు వనవాసీ కల్యాణాశ్రమం అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము దేశవ్యాప్తంగా ఇదే విషయంపై...