ప్రేమికుల రోజు ఆవులను కౌగలించుకోండి.. పాశ్చాత్య సంస్కృతి వద్దని కేంద్రం సూచన!
భారతీయ సంస్కృతిలో ఆవులకు ప్రత్యేక స్థానముంది. మనం ఆవులను గోమాతలుగా పూజిస్తాం. చాలా మంది గోవులను కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. ఈక్రమంలో కేంద్ర పశు సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి బదులుగా "Cow...
