archiveVACCINE PRICES IN PRIVATE HOSPITALS

News

ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధరలివే..!

ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే కరోనా వ్యాక్సిన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా నిర్దేశించిన ధరల ప్రకారం.. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర గరిష్ఠంగా ₹780లుగా ఉండగా.. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ₹1410, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి ₹1145గా...