వ్యాక్సిన్ వెయ్యకుండానే వేసినట్లు నటిస్తూ వ్యాక్సిన్ వృధా చేసిన నర్సు, డాక్టర్……
మనలో చాలామంది వ్యాక్సిన్ వేయించుకుని ఉంటారు.. వ్యాక్సిన్ వేసే సిస్టర్ సూదిని గుచ్చి మందును పంపించి సూదిని బయటకు తీయడానికి కనీసం 5 సెకనుల సమయం పడుతుంది.. అలా కాకుండా కేవలం 2 సెకన్లలోనే సూదిని గుచ్చి తీసేస్తూ ఉంటే మనకు...
