archiveUttar Pradesh health workers in the countryside to educate the public on the vaccine

News

ప్రజలకు టీకాపై అవగాహన కల్పించేందుకు పల్లెబాట పట్టిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య సిబ్బంది

కరోనా వైరస్ ‌కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై...