కర్నాటక క్రైస్తవుడి వికృతి చేష్టలు!
బైబిల్ బోధించిందని పిచ్చి పని.. హుండీల్లో వాడిన కండోమ్‌లు వేసిన మతోన్మాది మంగళూరు: కర్నాటకలో 62 ఏళ్ళ క్రైస్తవ వ్యక్తి.. చెత్త కుండీల్లోంచి సేకరించిన వాడిన కండోమ్‌లను అనేక హిందూ దేవాలయాలను, గురుద్వారాలలో పడవేసి, అపవిత్రం చేశాడు. జాన్ దేశాయ్ కుమారుడు...
