అమెరికాలో మరో హిందూ ఆలయం టార్గెట్.. మూడేళ్లలో మూడోసారి చొరబాటు
అమెరికాలోని హిందూ దేవాలయాల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న సుప్రసిద్ధ శివదుర్గ ఆలయంలోకి గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. గత మూడేళ్ల కాలంలో ఈ ఆలయంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి కావడంతో, స్థానిక హిందూ...
