యుద్ధ విమానాల అందజేతపై భారత్ ఆందోళన…సాయం కాదు విక్రయమన్న అమెరికా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి సుమారు 450 మిలియన్ డాలర్ల ఎఫ్16 ఫైటర్ జెట్ సస్టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ట్రంప్ కాలంలో ఈ భద్రతా సాయాన్ని నిలిపివేస్తే జోబైడెన్ నేతృత్వంలో యూఎస్...
