archive#US airman Darshan Shah

News

నుదుటిపై తిలకం.. ఒంటిపై అమెరికా యూనిఫాం.. ద‌టీజ్ దర్శన్!

వాషింగ్ట‌న్‌​: అమెరికా వాయుసేనలో ఎయిర్​మ్యాన్​గా చేస్తున్న భారత సంతతి వ్యక్తి దర్శన్ షా అరుదైన ఘనత సాధించారు. యూనిఫాంలో ఉన్న సమయంలోనూ నుదుటికి తిలకం పెట్టుకునేందుకు వాయుసేన నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఇందుకోసం అనేక ఏళ్ళు శ్రమించిన ఆయన.. ఇప్పుడు...