archive#URBEN NAXALISM

News

అంతులేని అసహనం ప్రదర్శిస్తున్న వామపక్ష వాదులు

వామపక్ష - ఇస్లామిక్ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ సాక్షాత్తు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేరళ గవర్నర్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అందరూ హతాశులయ్యారు....