భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు నస్రత్ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ యూట్యూబర్ షకీల్ చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. తాను 2005 నుంచి 2011 మధ్య కాలంలో(యుపీఏ హయాంలో) భారత్‌లో అనేకసార్లు పర్యటించినట్టు మీర్జా...

