ఆక్రమణలు తక్షణం ఖాళీ చేయాల్సిందే…
భద్రతామండలి వేదికగా పాకిస్తాన్‌కు తేల్చి చెప్పిన భారత్ ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ మరోసారి భారత్ చేతిలో శృంగభంగం చవిచూసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి)లో భారత్ సీమాంతర ఉగ్రవాదంపై పటిష్ఠమైన, నిర్ణయాత్మక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొంది. భద్రతా మండలిలో పాక్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో...
