అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం… తీవ్రవాదుల దాడని అనుమానం..
అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలిక మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ డిసి లోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్...
