‘ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ’
గాంధీనగర్: పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని కేవాడియాలోని ఏక్తా నగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో కలిసి ప్రధాని మోదీ మిషన్ లైఫ్...

