కడవరకూ పరివర్తనకే ప్రయత్నం
జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి భారత సైన్యం తన ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌వోపీ)ల్లో మార్పు చేపట్టింది. ఉగ్రవాదులతో భీకర పోరాటం జరిగే సమయంలోనూ.. ఆ ముష్కరుల్లో పరివర్తనకు ప్రయత్నించాలని నిర్ణయించింది. వారికి నచ్చజెప్పి, లొంగిపోయేలా చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని...
