చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు అవసరం
వాహన కంపెనీలకు గడ్కరీ సూచన దిల్లీ: మధ్య తరగతి ప్రజలు అధికంగా కొనుగోలు చేసే చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉండేలా వాహన సంస్థలు చూడాలని కేంద్ర రవాణా, రహదారి మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఎంతసేపూ సంపన్నులు కొనుగోలు చేసే...
