వచ్చే ఏడాది నుంచి దేశంలో ఫైవ్ జి సేవలు
భారీ ఎత్తున దేశంలో టెలికాం సంస్కరణలు న్యూఢిల్లీ: 2022 ఫిబ్రవరిలో 5G స్పెక్ట్రమ్ వేలం ఉండవచ్చని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అవసరమైతే వచ్చే ఏడాది జనవరిలోనే.. వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు....
