దేశమంతా గుర్తుండే విధంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భాగ్యనగరం: అల్లూరి సీతారామరాజు చరిత్రపుటల్లో ఉండి చాలా మందికి తెలియని వ్యక్తి అని పేర్కొంటూ అటువంటి వ్యక్తి గురించి దేశంలో అందరికీ తెలిసే విధంగా ఆయన 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేది...
