జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్ (ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబేస్ రూపొందించేందుకు సిద్ధం అవుతున్నది. దీనికోసం కేంద్ర హోంశాఖ...

