ఆంధ్ర ప్రదేశ్‌లో పెరిగిన గంజాయి
కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం.. మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు.. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 2018లో గంజాయి ఆధారిత మాదక ద్రవ్యాలు...
