ఒక్క రోజులో కోటి టీకాలు
కొవిడ్ మూడో దశ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం న్యూఢిల్లీ: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పంపిణీని కేంద్రం విస్తృతం చేసింది. తాజాగా ఒక్కరోజే కోటి డోసుల పంపిణీని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ...
