archive#Unidentified people

News

బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం

ఢాకా: ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు నిర‌స‌న‌గా బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ఆల‌యం, దుకాణాలు, కొన్ని ఇళ్ళ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ఇస్లాం మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఈ పోస్టు ఉందంటూ ఆందోళ‌న‌లు సాగాయ‌ని మీడియా నివేదిక‌లు వెల్ల‌డించారు. శుక్ర‌వారం సాయంత్రం...