కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెనడా క్షమాపణలు
న్యూఢిల్లీ: కాళీమాత ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తున్న పోస్టర్ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం...
