పంజ్‌షీర్‌లో పౌరుల మరణాలపై ఐరాస ఆందోళన
ఐక్యరాజ్యసమితి: తుపాకీతో ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడి, అక్కడి పౌరుల మరణాలకు కారణమవుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో రెండు రోజుల కిందట జరిగిన ఐరాస సమావేశంలో యుఎన్ హై కమిషనర్ మిచెల్ బాచిలెట్ మాట్లాడుతూ, పంజ్‌షీర్‌లో...
