భారతీయ విద్యార్థుల తరలింపునకు రష్యా బస్సులు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖర్కోవ్, సుమీ నగరాల నుంచి భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశీయులను రష్యా సరిహద్దు బెల్గొరాడ్ రీజియన్‌కు తరలించడానికి 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని రష్యా ప్రకటించింది. రష్యా అగ్రస్థాయి మిలిటరీ జనరల్ ఈ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని యుద్ధం...
