విద్యుత్ బకాయిలు చెల్లించండి… రాష్ట్రాలకు ప్రధాని సూచన
న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన 'ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్- పవర్@2047' ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, వివిధ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
