archiveUGAR MUSLIMS IN CHINA

News

వీగర్ ముస్లిములపై చైనా అకృత్యాలకు పాల్పడుతోంది – అమెరికా

షింజియాంగ్ ప్రావిన్సులోని వీగర్‌ ముస్లింలపై చైనా ఆకృత్యాలను అమెరికా మరోసారి ఎండగట్టింది. వారి విషయంలో మారణహోమానికి ఏమాత్రం తీసిపోని చర్యలకు చైనా పాల్పడుతోందని తీవ్రంగా మండిపడింది. అక్కడి మైనార్టీల స్థితిగతులపై యూఎస్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్ మాట్లాడుతూ..'అది మారణహోమం...
News

మశీదు పడగొట్టి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించిన చైనా ప్రభుత్వం

ఉగర్‌ ముస్లింలు, వారి మత విశ్వాసాల పట్ల చైనా అనుచిత వైఖరికి అద్దం పట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింల ప్రార్థనా స్థలం మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించిన డ్రాగన్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు...