రిపబ్లిక్ టీవీ ఎడిటర్ – ఇన్ – చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అరెస్టు
ఈ రోజు వేకువ ఝామున, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం, అప్పటికే మూసివేయబడిన 2018 నాటి ఓ ఆత్మహత్య కేసులో అర్నాబ్‌ను అరెస్టు చేశారు. 2018లో కాన్‌కార్డ్ డిజైన్...

