డ్రాగన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం – మైక్ పాంపియో
భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. డ్రాగన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన అందుకు...
