archiveU.P Designed population control bill

News

ఇద్దరు హద్దంటున్న UP సర్కార్ : జనాభా నియంత్రణ బిల్లుకు రూపకల్పన

జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ జనాభాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 'ఇద్దరు పిల్లల' నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది....