archive#Typhoon Asani

News

తీరం దాటిన అసని తుపాను

అమ‌రావ‌తి: అసని తుపాను తీరం దాటింది. ఏపీలోని మచిలీపట్టణానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది ఈ రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్ళీ...