జూడోలో రజతం.. వెయిట్ లిఫ్టింగ్, హైజంప్‌లో కాంస్యాలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల జూడోలో భారత్‌కు మూడో పతకం దక్కింది. ఇప్పటికే సుశీల దేవి రజతం, విజయ్ కుమార్ కాంస్యం నెగ్గగా.. తాజాగా తూలిక మాన్ వెండి పతకం పట్టేసింది. బుధవారం మహిళల +78 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 1ఎస్2-10...
