తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు
తిరుపతి: తిరుమలలో దుకాణాలు, హోటళ్ళ యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు...
