నకిలీ ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు
టీటీడీ అధికారుల హెచ్చరిక తిరుపతి: టీటీడీలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరిత మాటలు చెప్పి గతంలో కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసిన...
