జీ7కు మోదీని పిలిచిన ట్రంప్: చైనా అక్కసు
ప్రతిష్ఠాత్మక జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించడం చైనాకు కంటగింపుగా మారింది. రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియానూ ఆహ్వానిస్తామన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది. బీజింగ్ చుట్టూ చిన్న వృత్తం గీసే ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని, జనాదరణ పొందవని అక్కసు వెళ్లగక్కింది. అభివృద్ధి...
