10 మంది నేవీ సిబ్బంది అదృశ్యం!
ఉత్తరాఖండ్: త్రిశూల్ శిఖరం సమీపంలో మంచుకొండలు కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో పది మంది నేవీ సిబ్బంది అదృశ్యమయ్యారు. వీరి అచూకీ కోసం ప్రభుత్వం సహాయక బృందాన్ని హుటాహుటిన పంపింది. ఉత్తరకాశీలోని త్రిశూల్ శిఖరం సమీపంలో హిమపాతం సంభవించిన తర్వాత పది మంది...
