మధ్యప్రదేశ్లో మరో త్రిపుల్ తలాక్ కేసు నమోదు…. తనకు న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన ముస్లిం యువతి!
కేంద్రం ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని ధిక్కరించి తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ పేరుతో విడాకులు ఇస్తున్నారు. ఇలాంటివి దేశంలో...
