ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. న్యాయస్థానం కార్యకలాపాలను లైవ్ ద్వారా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలో జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో...
