ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం
శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ...

