‘సిరివెన్నెల’ ఇక లేరు!
సికింద్రాబాద్: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) శివైక్యం పొందారు. ఈ విషాద వార్త విన్న సినీ అభిమానులు, టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజులుగా న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న సిరివెన్నెల ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని...
