బెంగాల్లో తృణమూల్ మంత్రులు, MLA లు అరెస్ట్
పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం అదుపులోకి తీసుకుంది. వీరితో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలోని కూడా...
