గోల్డ్ స్మగ్లింగ్ కేంద్రంగా తిరుచ్చి విమానాశ్రయం!
తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన తిరుచ్చి విమానాశ్రయం ఇపుడు గోల్డ్ స్మగ్లింగ్ కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికులు భారీ మొత్తంలో అడ్డదారుల్లో బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. గత పది రోజుల్లోనే...
