తొలి వనవాసి స్వాతంత్ర్య సమరయోధుడు తిలకా మాఝి
నేటి జార్ఖండ్ ప్రాంతం అనాదిగా వీరోచిత పోరాటాల వేదికగా నిలిచింది. ఎన్నో ఉద్యమాలు ఆ నేలపైన ఊపిరి పోసుకున్నాయి. సాహసికులైన గిరిపుత్రులు తమ హక్కుల కోసం, ఈ భూమి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. సిద్ధూ కాను, భూమిజ్...
