భారతీయ సంగీత సాంప్రదాయ నిధి శ్రీ త్యాగరాజ స్వామి
జగత్ప్రసిద్ధిగాంచిన భారతీయ సంగీత సంప్రదాయ సంస్కృతి దాదాపు 2500 సంవత్సరాలు మించిన చరిత్ర కలది . క్రీ.పూ. 4 వ శతాబ్దంలో భరతుడు నాట్య శాస్త్రంలో ప్రస్తావించిన సంగీత, నృత్య, వాద్య రీతులు నేటికీ విశ్వవిఖ్యాతమై విరాజిల్లుతున్నాయి. హైందవ జీవన విధాన...
