తిరుప్పరంకుండ్రం కార్తిక దీపంపై ఉత్కంఠ.. కొండ చుట్టూ 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
తమిళనాడు: తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే అంశం తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఉత్తర్వులను...
