తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు
అలిపిరి-తిరుమల ఘాట్ రోడ్లలో రద్దీ నియంత్రణలో భాగంగా ప్రత్యామ్నాయంగా మూడో ఘాట్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా కోడూరు సమీపంలోని బాలపల్లి చెక్ పోస్టు నుంచి శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా తిరుమల చేరే అన్నమయ్య కాలిబాట...
