archiveThere are still many mysteries in Puri Jagannath Temple.

ArticlesNews

పూరీ జగన్నాథాలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే..

పూరి జగన్నాథాలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో మంది భక్తులు విచ్చేస్తారు. హిందూ...