భారత వాయుసేన అమ్ములపొదిలోకి తేజస్ స్క్వాడ్రన్
భారత వాయుసేన అమ్ములపొదిలోకి తేజస్ స్క్వాడ్రన్ చేరింది. వీటికి వాయుసేన 'ఫ్లయింగ్ బుల్లెట్స్' అని పేరుపెట్టింది. వాయుసేన 18వ స్వ్కాడ్రన్ మరోసారి విధుల్లోకి చేరినట్లైంది. ఈ స్క్వాడ్రన్ తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద సులుర్ స్థావరంలో మోహరించనుంది. దేశీయంగా తయారైన తేజస్ విమానాలతో...
