archive#TheGoldenSun #IndiaAtUN #IndianSpirituality #SanatanaDharma #WorldPeace

News

ఐక్యరాజ్యసమితిలో భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా ‘ది గోల్డెన్ సన్’ కళాఖండం

భారతదేశ ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మికత, ధ్యాన సంప్రదాయాలకు అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఉన్న ధ్యాన గది కోసం భారతదేశం ‘ది గోల్డెన్ సన్’ అనే అద్భుతమైన కళాఖండాన్ని బహూకరించింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి...