కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యోగీ సర్కార్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనాను అక్కడి యోగీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో వైరస్ ప్రభావం నామమాత్రంగా ఉన్నది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదుకాలేదు. కేవలం 11 కొత్త...
